0
"యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే...
"యేసును నేను దేవుని"గా విశ్వసిస్తున్నాను" అని చెప్పాలా? లేక "యేసును దేవుని సృష్టిగా మరియు దేవునిచే నియమించబడిన క్రీస్తు"గా నేను విశ్వసిస్తున్నాను"అని చెప్పాలా?

"యేసుతో 'మీ సంబధం ఏమిటి?" అని ప్రశ్నిస్తే...
"యేసు నాకు 'దేవుడు"అయి ఉన్నాడు కనుక నేను ఆయనను 'ఆరాధిస్తాను"అని చెప్పాలా? లేక "యేసు నాకు మాదిరి అయి ఉన్నారు కనుక నేను ఆయనను 'వెంబడిస్తాను" అని చెప్పాలా?

ఇంతకీ యేసు ఎవరు? ఆయనను ఏమని విశ్వసించాలి?
యేసు విషయంలో పై ప్రశ్నలకు సరైన సమాధానాలను తెలుసుకున్నవారే క్రీస్తు సంబంధులు కాగలరు! అలాంటి వారికే రక్షణ లభించగలదు. "M.A.అభిలాష్" గారు వ్రాసిన ఈ క్రింది పుస్తకంలో పై ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. ఉచితంగా Download చేసుకోండి.
 "యేసు ఎవరు?"

Post a Comment

 
Top