0

మీలాదున్నబీ - ముస్లిం ల పండుగేనా?

 MILAD UN NABI (BIDAT)

పుస్తకాలు విషయపు వివరణ
    టైటిల్: మీలాదున్నబీ - ముస్లిం ల పండుగేనా?
    భాష: తెలుగు
    నిర్మాణం : ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్
    అనువాదకులు : అతావుర్రహ్మాన్ దియాఅల్లాహ్
    పునర్విచారకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
    క్లుప్త వివరణ: ఈ వ్యాసంలో మీలాదున్నబీ జన్మదిన వేడుకలనే బిదాఅత్ ఆచరణలు ఎలా ముస్లింలలో ప్రవేశించాయో స్పష్టంగా తెలుపబడినది. ఇంకా ప్రజలను ఇటువంటి ఆచరణలను ఆరాధనలుగా ఎందుకు పరిగణించకూడదో తెలుపబడినది. ఇది ఎందుకని షిర్క్ అవుతుందో వివరించబడినది.

Post a Comment

 
Top