0
సందేశరంగంలో ఒక వర్గం ఖురాన్ తో పాటు పూర్వపు గ్రంధాలను కూడా ప్రచారం చేయాలని బోధిస్తుంటే,మరొక వర్గం బోధించకూడదని వాదిస్తోంది.ఈ రెండు వాదనల నడుమ సామాన్య ముస్లిములు నలిగిపోతున్నారు.చివరికి ఎవరికి నచ్చిన వర్గంలో వారు కొనసాగుతూ రెండు గ్రూపులుగా చీలిపోయారు.నిజానికి ఖురాన్ ప్రకారం పూర్వపు గ్రంధాలతో సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందా?లేదా?..సందేశ రంగంలో ఒక ప్రచారకుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సందేశ రంగ మెళుకువలేమిటి? అన్ని రంగాలలో మార్గం చూపించిన అల్లాహ్ (సర్వేశ్వరుడు) సందేశరంగంలో చూపించిన విధానమేమిటి? ఇత్యాది పరిశీలనాత్మకమైన అంశాలను చక్కగా వివరించిన ముష్తాఖ్ అహ్మద్ గారి పుస్తకం:అల్లాహ్ సందేశ విధానం.ప్రతి ధర్మ ప్రచారకుడు చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకంలో మొత్తం 12 భాగాలు ఉంటాయి.ఒకొక్క భాగాన్ని Download చేసుకోండి.2.ప్రవక్త ముహమ్మద్(స) చూపేదేమిటి?వదిలేదేమిటి?3.ఎవని మార్గాలలో నడపాలని అల్లాహ్ కోరుచున్నాడు?4.బహుదైవోపాసకులు తమ గ్రంధాలలో షిర్క్ ప్రవేశ పెట్టుకున్నారా!? కాబట్టి మార్గ బ్రష్టులయ్యారా?


5."క్రమము" మరియు మోతాదుల" నిర్లక్ష్యమే సందేశ రంగంలో పరాజయానికి ప్రబల కారణం!


6.సత్యం (హఖ్) అంటే ఏమిటి? అసత్యం (బాతిల్) అంటే ఏమిటి?


ప్రవక్త ముహమ్మద్(స) ను పరిచయం చేయడం నిషిద్ధమా!? ఎప్పుడు? 

ప్రవక్త ముహమ్మద్(స)ను  పరిచయం చేయకపోవడం నిషేధమా? అదెప్పుడు? సందేశ గ్రహీతలకు చెందిన ధార్మిక మహనీయుల - ధార్మిక గ్రంధాల ప్రబోధనల ఆధారంగా సందేశం ఇవ్వకపోవడం అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించడమే అవుతుంది.

ఖుర్ఆన్ అవతరణ మౌలిక లక్ష్యం ఏమిటి?

ఖురాన్ పూర్వపు గ్రంధాల వివరణ అనగా ఏమిటి?


థర్మ ప్రచార సాధనాలు - ఖురాన్ మార్గ దర్శకత్వం మరియు ఫికాహ్ పాత్ర

ఖురాన్ తో"మహత్తర సంగ్రామం" అంటే ఏమిటి?

Post a Comment

 
Top