"అన్యమతాల"ప్రబోధనం ఏమిటంటే..?
తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంధాలలోని బోధనలను "వ్యక్తిగత శ్రద్ధ"తో ఆచరిస్తూ చెడుమాని,మంచి చేస్తూ...తమ ప్రవర్తనను సంస్కరించుకుని,పాపాల తాకిడి నుండి "తనను తాను కాపాడుకుంటూ" ఉంటేనే తప్ప నీతిమంతుడిగా ఉండలేడు! అన్నది.
అయితే దీనికి భిన్నంగా ...
"క్రైస్తవ పండితుల" ప్రబోధనం ఏమిటంటే?
ఎంతటి ఘోరపాపి అయ్యినప్పటికీ యేసు నాకోసం రక్తం చిందించారని "విశ్వసిస్తే చాలు" ఇక అతని భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు చెందిన పాపాలన్నీ పరిహరించబడి అతడు మహిమాన్వితుడిగా నీతిమంతుడైపోతాడు! ఆ తరువాత ఏ పాపానికి పాల్పడడు అన్నది!
అదే నిజమైతే...
క్రైస్తవులు అధికంగా నివశిస్తున్న దేశాలే సకల నైతిక "నేరాల్లో,ఘోరాల్లో" అగ్రస్థాయిలో (Top Ten)లో ఉండటానికి కారణం ఏమిటి?
క్రైస్తవ పండితులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే లోపభూయిష్టమా? పరిశుద్ద గ్రంధమైన బైబిల్ ఈ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? తిరస్కరిస్తుందా? పాపహరిహారానికి రక్తం అవసరమేనా? ఇత్యాది విషయాలన్నీ విడమర్చి,క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచనలో పడవేసిన M.D.N. ప్రకాష్ గారి అద్భుత పరిశోధాత్మక పుస్తకమిది.
క్రింది లింక్ ద్వారా ఉచితంగా Download చేసుకోండి.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.